Filtra per genere
Insta id: sudha.telugulessa4 ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీ ఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి: https://sudhamayam-feedback.vercel.app/
- 197 - Episode 54- Breakfast Kadhalu
My email id: telugulessa4@gmail.com
My Insta id:sudha.telugulessa4
Do give your audio or text feedback on my the link given below https://sudhamayam-feedback.vercel.app/
Visit my websitesudhamayam.vercel.app
Sun, 11 Oct 2026 - 15min - 196 - EP 53 - బ్రాండు బాబు.. బ్రాండు!!!
Brand value వస్తువులకే కాదు అన్నిటికీ పాకింది ఇప్పుడు. ఏది బ్రాండ్ చేసుకోవచ్చు ఏది కూడదు? గీత ఎక్కడ గీసుకోవాలి అన్న విషయాన్ని ప్రస్తావించాను ఈ సంచికలో వినండి ..
My email id: telugulessa4@gmail.com
My Insta id:sudha.telugulessa4
Do give your audio or text feedback on my the link given below https://sudhamayam-feedback.vercel.app/
Visit my website sudhamayam.vercel.app
Sat, 03 Oct 2026 - 19min - 195 - EP-52 What is Laxxmi Maxxing
What is this new laxxmi maxxing trend picked up by wellness influencers abroad? know more in this episode.....
My email id: telugulessa4@gmail.com
My Insta id:sudha.telugulessa4
Do give your audio or text feedback on my the link given below https://sudhamayam-feedback.vercel.app/
Visit my website sudhamayam.vercel.app
Sun, 06 Sep 2026 - 11min - 194 - EP-51 What's about this analog 2026 Trend?
What is about this analog 2026 trend which is fast picking up across the world and slowly getting to India and What does it tell about the GenZ mindset.... Listen in ...
My email id: telugulessa4@gmail.com
My Insta id:sudha.telugulessa4
Do give your audio or text feedback on my the link given below https://sudhamayam-feedback.vercel.app/
You can now read my blogs and listen to my podcasts on my webpage too
sudhamayam.vercel.app
Sun, 23 Aug 2026 - 19min - 193 - EP-50 Cotton ఎందుకు costly అయింది?
My email id: telugulessa4@gmail.com
My Insta id:sudha.telugulessa4
Do give your audio or text feedback on my the link given below https://sudhamayam-feedback.vercel.app/.
You can now read my blogs and listen to my podcasts on my webpage too
sudhamayam.vercel.app
Sat, 08 Aug 2026 - 18min - 192 - EP 49- 10 Red flags to notice before saying YES
జీవితంలో కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఎదుటివారిలో ఏ లక్షణాలు చూడాలి? రాబోయే ఇబ్బందులను ఎలా పసిగట్టాలి? వినండి ఈ సంచికలో ..
My email id: telugulessa4@gmail.com
My Insta id:sudha.telugulessa4
Do give your audio or text feedback on my the link given below https://sudhamayam-feedback.vercel.app/.
You can now read my blogs and listen to my podcasts on my webpage too
https://sudhamayam.vercel.app/podcasts/jn71jvdn1gzd9wshxnvkvp5tmh8arcy7
Sat, 18 Jul 2026 - 23min - 191 - EP-48 The Art Of Letting Go- Vadileyatam Elaa
My email id: telugulessa4@gmail.com
My Insta id:sudha.telugulessa4
Do give your audio or text feedback on my the link given below https://sudhamayam-feedback.vercel.app/.
You can now read my blogs and listen to my podcasts on my webpage too
https://sudhamayam.vercel.app/podcasts/jn75d2thsnsshn10rdez33gdts89mkaq
https://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k
Sat, 11 Jul 2026 - 23min - 190 - EP- 47 Shopping Kadhalu
Impulsive shopping ని ఎలా deal చెయ్యాలి? వినండి ఈ సంచికలో
My email id: telugulessa4@gmail.com
My Insta id:sudha.telugulessa4
Do give your audio or text feedback on my the link given below https://sudhamayam-feedback.vercel.app/.
You can now read my blogs and listen to my podcasts on my webpage too
https://sudhamayam.vercel.app/podcasts/jn75d2thsnsshn10rdez33gdts89mkaq
https://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k
Sun, 28 Jun 2026 - 24min - 189 - EP 46- మన ఆహార ప్రయాణం
ఆహారంతో మన అనుబంధం అనంత కాలం నుండీ ఉన్నదే!. కాలానుగుణంగా దాని తీరుతెన్నులు మారాయి. అంతే. తెలియనికాలంలో దొరికింది తిన్న మానవజాతి, ఆహారం గురించి తెలిశాక అన్నీ ఆలోచించే తిన్నది. ఎందుకు తినాలి, ఏమి తినాలి, ఎక్కడ ఏది తినాలి అన్న విషయం మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించింది. కానీ రాను రాను కడుపుకి, ఆరోగ్యానికీ కాక నాలుకకు తినటం అలవాటు పడటంతో మన దారి మారింది. అసలు ఆ మార్పు ఏమిటి? ఆహారంతో మన సంబంధం ఏమిటి? మిల్లెట్స్ తో మన జీవితానికి ఉన్న సంబంధాలు ఏమిటి? ఆ ధాన్యాలు మళ్ళీ ఇప్పుడు మన వంటఇళ్ళలో ఎందుకు దర్శనం ఇస్తున్నాయి.. వినండి ఈ సంచికలో ..
Sat, 20 Jun 2026 - 16min - 188 - EP-45 The Real Indian IT Crisis
This episode talks about the real Indian crisis and how it calls for a change in our perspective towards the fast emerging technology and innovation. It also touches the IT past and its situation in this AI era and provides some probable solutions too.
My email id: telugulessa4@gmail.com
My Insta id:sudha.telugulessa4
Do give your audio or text feedback on my the link given below https://sudhamayam-feedback.vercel.app/.
You can now read my blogs and listen to my podcasts on my webpage too
https://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k
Sun, 31 May 2026 - 24min - 187 - EP-44 Venuka Kadha- Coffee kadha
coffee ఎక్కడ పుట్టింది? ప్రపంచాన్ని coffee ఏ విధంగా విస్మయ పరిచింది? అది భారతదేశానికి ఎలా వచ్చింది? వినండి ఈ సంచికలో. మీ audio/ text feedback ఈ క్రింది link link ద్వారా ఇవ్వండి
https://sudhamayam-feedback.vercel.app/.
My website link: https://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k
Sat, 16 May 2026 - 06min - 186 - EP-43 What not to tell GPT
This episode tells us what not to tell chat GPT during our regular Interactions and conversations. It reminds us of the data that is private and cannot be and should not be shared with any kind of ai under any circumstances. Listen in and share your feedback.
https://sudhamayam-feedback.vercel.app/
Follow My insta profile for further episodes and info. https://www.instagram.com/sudha.telugulessa4?igsh=MXhnNG92MDhmZTUwdw==
Tue, 28 Apr 2026 - 20min - 185 - EP- 42 Who is an OG BOSS? ఎవరు గొప్ప బాస్?
మంచి boss అంటే ఎవరు? ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? మీరు ఎలాంటి boss ని కోరుకుంటారు? ఆలోచిస్తూ వినండి ఈ సంచిక. మీ అభిప్రాయాలను కింద ఇవ్వబడిన లింకు లో పొందుపరచండి. text లేదా voice మెసేజ్ ద్వారా. https://sudhamayam-feedback.vercel.app/
insta id:sudha.telugulessa4
gmail: telugulessa4@gmail.com
Sat, 11 Apr 2026 - 23min - 184 - EP 41-Valentines Day Thoughts
valentines day కి తీసుకోవటమేనా? ఇవ్వటం కూడా ఉండాలా?.. అబ్బాయిలు ఇవ్వాలి.. అమ్మాయిలు తీసుకోవాలి.. అంతేనా?. అసలు అమ్మాయిలకి అబ్బాయిల నించి, అబ్బాయిలకి అమ్మాయి నించీ ఏమి కావాలి? ఆ contrast ఏంటి?. విశేషాలు ఈ సంచికలో..
మీ feedback ఇవ్వవలసిన link:
https://sudhamayam-feedback.vercel.app/
Sat, 14 Feb 2026 - 23min - 183 - EP-40 పెళ్ళి కబుర్లు
పెళ్ళి అంటే మొదటి నుండీ సందడే! సంబరమే! కానీ ఆ సంబరం కాలక్రమంలో తాహతుకీ, పరపతికీ చిహ్నంగా మారింది. పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు, సంప్రదాయాలు, ఆచారాలు, సందళ్ళు మాత్రమే కాదు, కళ్ళు చెదిరే హడావుడి, పరపతి చూపించుకునే స్థలం కూడా అన్న ఆలోచన ఇప్పుడు ఎక్కడ చూసినా కలుగుతోంది. అసలు పెళ్ళికి ఎవరెవరు ఎందుకు వస్తారు? పెళ్ళిలో ముఖ్యమైన ఖర్చులు దేనికి పెడతారు లాంటి విశేషాలు ఈ సంచికలో వినండి ..
మీ అభిప్రాయాలు, సూచనలు ఆడియో లేదా టెక్స్ట్ రూపంలో చెప్పేందుకు లింకు :https://sudhamayam-feedback.vercel.app/
Sat, 07 Feb 2026 - 13min - 182 - EP- 39 Bhajan clubbing
clubs తెలుసు. ఈ భజన bhajan clubs అన్న నా ప్రశ్నకు నేను వెతికన సమాధానం తాలూకు విశేషాలు ఈ సంచికలో మీకోసం
https://sudhamayam-feedback.vercel.app/
Sat, 29 Nov 2025 - 21min - 181 - EP-38 Relationship ని కూడా insure చెయ్యాలా?
బంధాలకు, అనుబంధాలకు కూడా ఒక గ్యారంటీ ఉంటే బావుండు అని ఆశపడే మనకి, వాటిని కూడా insure చేసుకోవాలి అనిపించినదే తడవుగా ఇద్దరు యువకులకు వచ్చిన ఆలోచన, వారు చేసిన ప్రయత్నం ఆధారంగా నేను చేసిన ఈ సంచిక, మిమ్మల్ని కూడా ఆలోచింప జేస్తుందని ఆశిస్తూ, మీ అభిప్రాయాలు కింద ఉన్న ఈ లింకు ద్వారా నాకు తప్పక తెలియజేస్తారని అనుకుంటున్నాను. సంచిక విని మీ feedback తెలియజేయండి.
https://sudhamayam-feedback.vercel.app/
Sat, 15 Nov 2025 - 15min - 180 - EP-37 దీపావళి కధలుSun, 19 Oct 2025 - 17min
- 179 - EP-36 'జీవితం' అనే గురువుThu, 09 Oct 2025 - 16min
- 178 - EP-35 International Podcast DayTue, 30 Sep 2025 - 13min
- 177 - EP- 34 ఈ ప్రశ్నకు బదులేది?- చనిపోవాలని కలగనే వాడి కధSat, 30 Aug 2025 - 11min
- 176 - తెలుగు భాషా దినోత్సవం 2025Fri, 29 Aug 2025 - 05min
- 175 - EP-33 మనం logoff అవ్వగలమా? can we really log-off?Sat, 10 May 2025 - 23min
- 174 - EP- 32 ఈ మానసిక రోగానికి మందు ఉంది
జీవితం లోని చిన్న చిన్న ఓటములకు కుంగిపోయి అది వ్యక్తిగత ఓటమిగా పరిగణించి అదే జీవితానికి తీరని అన్యాయంగా భావించి ఒక సమస్యని ఎదిరించటానికి మరో పెద్ద సమస్యను సృష్టించి ఎదుగుదల వైపు కాకుండా పతనం వైపు వెళ్ళే మానసిక రోగానికి, మనం నిజంగా తలచుకుంటే మందు ఉంది. ఈ అపరాధ భావన, 'ఇక ఇది ఇంతే' అనే ప్రతికూల మనస్తత్వం, ఇక ఎదగము అన్న ఆలోచనల చట్రాన్ని మనం గుర్తించి ఎలా దాటలో చెప్పాను ఈ సంచికలో ..
Sat, 26 Apr 2025 - 22min - 173 - విశ్వావసు నామ సంవత్సర ఉగాదిSun, 30 Mar 2025 - 20min
- 172 - EP- 30 ముంచుకొస్తున్న మహమ్మారి/ Lonliness- The silent PandemiccSun, 16 Mar 2025 - 25min
- 171 - World Meditation Day 2024Sun, 22 Dec 2024 - 31min
- 170 - ఓస్.. నిద్ర తక్కువైతే ఏంటిట?Sat, 16 Nov 2024 - 19min
- 169 - ధనత్రయోదశి- మాటామంతీThu, 31 Oct 2024 - 10min
- 167 - ఉన్నది అదే- దసరా శుభాకాంక్షలతోSat, 12 Oct 2024 - 16min
- 166 - Comparison KaburluSat, 28 Sep 2024 - 27min
- 165 - పద్యం- తాత్పర్యం సుమతీ శతకంSat, 03 Aug 2024 - 08min
- 164 - కధా సుధ - సహస్రకవచుడి కధ
సహస్ర కవచుడు ఎవరు? అతడి కధ ఎక్కడిది? అతడికీ కర్ణుడికీ సంబంధం ఉందా?. ఈ ప్రశ్నలలో అన్నిటికీ సమాధానం నేను చెప్పలేను గానీ సామాజిక మాధ్యమాల్లో trend అవుతున్న ఈ కధ మాత్రం చెబుతా .. వినండి చాలా కాలం తరువాత వచ్చిన కధా సుధ శీర్షిక..
Sun, 28 Jul 2024 - 13min - 163 - Therapy Tuesdays EP 5 Sound TherapyTue, 23 Jul 2024 - 22min
- 162 - Therapy Tuesdays EP 4 CBT
This therapy recognises negative behaviour patterns and assista in correcting with simple therapeutic processes. Find the basics of CBT in this episode
Tue, 16 Jul 2024 - 18min - 161 - Therapy Tuesdays EP 3- Su-zok TherapyTue, 09 Jul 2024 - 18min
- 160 - Therapy Tuesdays EP 2- Aroma TherapyTue, 02 Jul 2024 - 25min
- 159 - పెళ్ళి ఎందుకు వద్దు??Sat, 29 Jun 2024 - 24min
- 158 - Therapy Tuesday -EP 1 Colour therapy basicsTue, 25 Jun 2024 - 13min
- 157 - Therapy Tuesday EP 1 Colour Therapy BasicsFri, 07 Jun 2024 - 10min
- 156 - International yoga day 2024 ప్రత్యేకంFri, 21 Jun 2024 - 16min
- 155 - వెనుక కధ- షూస్ అలియాస్ బూట్లుTue, 18 Jun 2024 - 11min
- 154 - ❤️🎈❤️ఈ విషయంలో మన ఆలోచనలు మారాలా???🎈❤️🎈Wed, 14 Feb 2024 - 14min
- 153 - World Radio Day 2024 🎶📻🎶🎙️🎶
నన్ను మరింతమందికి దగ్గరచేసి, నా కుటుంబాన్ని పెద్దదిచేసిన రేడియోకి జేజేలు 👏👏👏చెబుతూ మీతో మళ్ళీ మాటామంతీ.... ఎలా ఉన్నారు????
Tue, 13 Feb 2024 - 19min - 152 - శీర్షిక:భలే పాట కదా బ్రో... 1
పాటలు.. మన జీవితాలలో వాటి చమక్కులు వినండి ఈ సంచికలో. ఈ కొత్త శీర్షికలో పాటలు, వాటి వెనుక మాటలు, వాటి అంతరార్ధాలు, మన జీవితాలలో దగ్గర సంబంధాలు ఇవన్నీ చెప్పుకుందాం.
Sun, 15 Oct 2023 - 18min - 151 - వెనుక kadha-icecream 🍦🍨 S4 EP-30Sat, 09 Sep 2023 - 11min
- 150 - రక్షాబంధనం కధలు-ఆనవాళ్ళుSat, 02 Sep 2023 - 15min
- 149 - తెలుగుభాషాదినోత్సవ శుభాకాంక్షలుTue, 29 Aug 2023 - 13min
- 148 - కబుర్లుFri, 28 Jul 2023 - 11min
- 147 - Gym etiquetteSat, 22 Jul 2023 - 22min
- 146 - శ్రీరంగం శ్రీనివాసరావు గారికి నమస్సుమాంజలిSun, 30 Apr 2023 - 09min
- 145 - లోకాభిరామాయణం....Sat, 29 Apr 2023 - 13min
- 144 - తెలుగు ఎందుకు?Thu, 13 Apr 2023 - 13min
- 143 - ఉగాది షడ్రుచులుWed, 22 Mar 2023 - 27min
- 142 - వెనుక కధ -pencilFri, 10 Mar 2023 - 17min
- 141 - స్నేహం విచ్ఛిన్నమైతే (ఉత్తరం) EP 21Wed, 01 Mar 2023 - 16min
- 140 - ఎవరు గొప్ప యజమాని EP 20
ఒక మంచి యజమాని అంటే ఎవరు? అన్న విషయంపై నా జీవితంలో కలిగిన ఒక అనుభవం, నాకు అనిపించిన సమాధానం వినండి ఈ సంచికలో
Sun, 26 Feb 2023 - 20min - 139 - కాశీనాధుని విశ్వనాధ్ గారికి నివాళి 🙏
సినిమాముఖంగా విలువలు చూపించి సగటు ప్రేక్షకుడిని తనకు దగ్గర చేసుకున్న విశ్వనాథ్ గారు నిజంగా విశిష్టమైన దర్శకులు.. దార్శనికులు.. 🙏
Fri, 03 Feb 2023 - 06min - 138 - వెనుక కధ - Tape recorder EP-18Sat, 28 Jan 2023 - 10min
- 137 - మనసు ఎందుకు అడిగేను more?!!
ఏది ఎంత ఉన్నా ఇంకాస్త కావాలనే మనస్తత్వం మనది... మరి ఆ తత్వం మన్ని ఇబ్బందుల్లోకి నెట్టకూడదంటే ఏం చెయ్యాలి?... నా అభిప్రాయం వినండి ఈ సంచికలో...
Sat, 21 Jan 2023 - 19min - 136 - సంక్రాంతి శుభాకాంక్షలుSun, 15 Jan 2023 - 04min
- 135 - కొత్త సంచిక మచ్చుతునక...Wed, 11 Jan 2023 - 01min
- 134 - సరికొత్త ప్రభంజనం ... కిం కర్తవ్యం?
Artificial intelligence mana జీవితాలని దాదాపుగా శాసిస్తున్న ఈ తరుణంలో మనం ఏం చెయ్యాలి? ఎలా ఆలోచించాలి? అనే మథనం ఈ సంచికలో ... వినండి
Wed, 11 Jan 2023 - 31min - 133 - Happy 2023Mon, 26 Dec 2022 - 03min
- 132 - EP 20 Decoding అన్నీ చెప్పరు..Sun, 20 Nov 2022 - 21min
- 131 - వెనుక కధ EP 19 -JeansMon, 07 Nov 2022 - 09min
- 130 - అంతా మనిష్టమేనా?/Are we at will? EP18
మన కోరికలు, మన ఆలోచనలు అన్నీ మన grip లో ఉన్నాయని, ఉంటాయని మనని ఎవరూ tempt చేయలేరని మనం అనుకుంటాం. కానీ అనుదినం మనకి వచ్చే ప్రతి pop up మనం స్వఛ్చందంగా చేసే లొంగుబాటు అని తెలుసా మనకి? .... ఈ సంచిక వినండి... ఆలోచించండి...
Wed, 02 Nov 2022 - 20min - 129 - EP 17 ఆడవాళ్ళకి ఎందుకింత stress?
ఇంట్లో ఆడవారి stress ki కారణం ఏంటి? సరిచెయ్యటానికి కుటుంబ సభ్యులుగా మనం ఏం చెయ్యచ్చు? వినండి.. ఈ సంచికలో...
Wed, 19 Oct 2022 - 13min - 128 - EP 16- వెనుక కధ - చెక్కు కథ
ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక పుట్టుక అంటూ ఉంటుంది. ఆ పుట్టుక ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు మొదలైంది అన్నది తెలుసుకుని చెప్పే ప్రయత్నమే ఈ కొత్త శీర్షిక ... చెక్కుకధ వినండి.. ఈ సంచికలో...
Sun, 02 Oct 2022 - 08min - 127 - EP 15 చిత్రాల్లో సిత్రాలుSun, 25 Sep 2022 - 18min
- 126 - కొత్త పుంతలు.. కొత్త మెనూలు EP 14
మనం ఆహారం తీసుకునే విధానంలో పదార్థాలలో ఎంతో మార్పు తెచ్చింది 2019 లో వచ్చిన ఉపద్రవం. దాని పర్యవసానంగా FSSAI తెచ్చిన కొత్త మార్పు ఏమిటి.. వినండి .. ఈ సంచికలో...
Thu, 22 Sep 2022 - 08min - 125 - S4 EP 13- ఎదుటివారిని నొప్పించకుండా మన expectations meet అవటం ఎలా?
జీవితంలో ఎన్నోసార్లు మనం మన గమ్యాలు చేరుకుంటున్నామో ఎదుటి వారు గమ్యాలు మనవి... అనుకుని తరుముతూ జీవిస్తున్నామో అర్థం కాదు... అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎలా ముందుకి పోవాలి?. నా మథనం వినండి నేటి ఈ సంచికలో..
Sun, 18 Sep 2022 - 19min - 124 - సంతోషం not for sale...
సంతోషం సగం బలం అన్నారు. కానీ సంతోషంగా ఉండాలంటే, దాన్ని మాటిమాటికీ పొందాలంటే, దానికి నిపుణులు చెప్పిన కిటుకులు తెలుసుకోవాలంటే, నేటి ఈ సంచిక వినండి..
Wed, 14 Sep 2022 - 10min - 123 - SorryFri, 05 Aug 2022 - 00min
- 122 - పంచదారకు ప్రత్యామ్నాయం లేదా?
ఏ పండగ పబ్బం వచ్చినా నోరు తీపి చేసుకునే అలవాటు ఉన్న మనం తీపికి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న నిజాన్ని దాదాపు మర్చిపోయాం .. మళ్ళీ ఇప్పుడిప్పుడే వెనక్కి తిరిగి మన పై తరాలని, వారి తీపి అలవాట్లని చూసుకుంటున్నాము. తీపి దాని కధా కమామీషు వినండి ఈ సంచికలో
Thu, 04 Aug 2022 - 20min - 121 - Plastic నిషేధం సాధ్యమా? ప్రత్యామ్నాయాలు ఏవి?Sat, 02 Jul 2022 - 21min
- 120 - నా దృష్టిలో యోగాTue, 21 Jun 2022 - 15min
- 119 - Happy birthday IllayarajaThu, 02 Jun 2022 - 09min
- 118 - ఆడపిల్లల్ని అర్థం చేసుకోవటం ఎందుకంత కష్టం?Tue, 24 May 2022 - 20min
- 117 - సిరివెన్నెల... జ్ఞాపకంFri, 20 May 2022 - 04min
- 116 - చిత్రాల్లో సిత్రాలు EP 4
ఆ సినిమా చూసి చనిపోవాలని కోరుకున్న పెద్దావిడకి బంధువులు ఎలా వీడ్కోలు పలికారు?.... వినండి ఈ సంచికలో...
Wed, 27 Apr 2022 - 06min - 115 - చిన్న updateThu, 31 Mar 2022 - 01min
- 114 - No time for ప్రేమ
ప్రేమికుల రోజు వస్తుంది కదా... అసలు మనకి ప్రేమించటానికి టైం మనసు ఉన్నాయా అన్న ఆలోచనే ఈ సంచికకు మూలం..
Sat, 12 Feb 2022 - 16min - 113 - చిత్రాల్లో సిత్రాలు 3 మయూరిTue, 25 Jan 2022 - 09min
- 112 - విడిపోతే ఇక అంతేనా?Tue, 18 Jan 2022 - 21min
- 111 - 2022Fri, 31 Dec 2021 - 08min
- 110 - కధా-సుధ 'అమృత' ఒకే సంచికలో
మూడు భాగాలుగా మీరు విన్న అమృత కధను ఒకే సంచికలో వినిపించమన్న మీ మాటను ఈ సంచిక ద్వారా ఒప్పుకుంటూ... మీకోసం అమృత మరోసారి... 😍
Sat, 25 Dec 2021 - 12min - 109 - చిత్రాల్లో సిత్రాలు EP 2Tue, 21 Dec 2021 - 09min
- 108 - పద్యం తాత్పర్యం శ్రీ కాళహస్తీశ్వర శతకం 1Mon, 13 Dec 2021 - 10min
- 107 - కధా-సుధ అమృత మూడవభాగం(ఆఖరి భాగం)Fri, 10 Dec 2021 - 09min
- 106 - కధా సుధ- అమృత రెండవ భాగంFri, 19 Nov 2021 - 06min
- 105 - చిత్రాల్లో సిత్రాలు EP 1Wed, 17 Nov 2021 - 09min
- 104 - కధా-సుధ 'అమృత' మొదటి భాగం
చిన్న చిన్న కథలు.. అవి చెప్పకనే చెప్పే జీవిత సత్యాలు.... ఆత్మహత్యకు పూనుకున్న అమృత ఏం తెలుసుకుంది?.. వినండి అమృత మొదటి భాగం...
Thu, 11 Nov 2021 - 06min - 103 - కొత్త మలుపు.. కొత్త విషయాలుTue, 02 Nov 2021 - 03min
- 102 - ఇది కూడా ప్రేమే..Fri, 03 Sep 2021 - 08min
- 101 - ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే ఎలా?Sun, 29 Aug 2021 - 11min
- 100 - కొత్త నీరు...Fri, 06 Aug 2021 - 07min
- 99 - గురుపౌర్ణమి అంటే ఏమిటి?Sat, 24 Jul 2021 - 07min
- 98 - Break-up ని ఎలా తట్టుకోవాలి ?S3 EP 13
ఈ జీవితంలో ఎన్ని event's ఓ కదా!. వాటిల్లో ఈ break-up కూడా ఒకటి అని అంటే బోల్డంత కోపం వస్తుంది కానీ ఒక్కసారి ఆగి తమాయించుకుని ఆలోచిస్తే ఈ బుజ్జి నొప్పికి అప్పుడు మనసు ఎంత విలవిల లాడిందా అని ఆశ్చర్యం వేస్తుంది. అలా ఆశ్చర్యపోయి నవ్వుకోవాలంటే ముందు కోలుకోవాలని... ఎలా కొలుకోవచ్చు? అనే ఒక చిరు సలహా ఈ సంచికలో.. ఒక అజ్ఞాత శ్రోత కోరిక మేరకు..
Fri, 09 Jul 2021 - 09min - 97 - ఓటమి మంచిదే S3 EP12
ఓడిపోయిన ప్రతిసారీ లేచి నిలబడ్డ వాటి కథలు వింటే అదో కిక్కప్ప... అదే చెప్తున్నా ఈ సంచికలో... విని నేర్చుకునే అవకాశం ఉంది మరి!
Sat, 03 Jul 2021 - 10min
Podcast simili a <nome>
Global News Podcast BBC World Service
Telugu Comedy Brahmi - The Software Engineer
El Partidazo de COPE COPE
Es la Mañana de Federico esRadio
Hondelatte Raconte Europe 1
MALAYALAM NEWS G Ravi
Telugu kathalu Jampala ramesh
The History of India Podcast Kit Patrick
Gita For Daily Living Neil Bhatt
Les Grosses Têtes RTL
L'Heure Du Crime RTL
சத்குரு தமிழ் Sadhguru Tamil
Sadhguru Telugu Sadhguru Telugu
Psychology In Hindi Saurabh Gandhi
Shiv Mahima Shri Vinod Agarwal
Voice Of Mogasala | Telugu Minds SIVA KALYAN MOGASALA
SRI SRI 108 SHACHINANDAN JI MAHARAJ SRI SRI 108 SHACHINANDAN JI MAHARAJ
TED Talks Daily TED
Bhagavad Gita (Telugu) Teluguone
Kathavahini - Telugu Stories Podcast TeluguOne
Devi Bhagavatham in Telugu T Lakshmi Rao
இசைத் தென்றல் Unknown
Voice Of Telugu Mahabharatam Voice Of Telugu
Quran Urdu القرآن الكريم

