Nach Genre filtern
Telugu stories are narrated in an interesting way by Vijay Appalla. Every story is unique. All stories are registered and copyright law is applicable. All pirates will be fined heavily. Vijay Appalla is the author of 5 Telugu novels, Arjun S/O.Sujata Rao, Detective Alex, Amalodbhavilo Arjunudu, Backlogs and DNA. Follow me on instagram for more content: www.instagram.com/shhgupchup For collaboration, please reach me at Gupchuppodcast@gmail.com
- 157 - #169 కోటీశ్వరుడు అవ్వడం ఎలా? Book Topic #Telugu #telugupodcast #howtobecomerich #vijayappalla
కోటీశ్వరుడు అవ్వడం ఎలా? — డబ్బు సంపాదించడమేనా?
డబ్బు సంపాదించడం అందరికీ తెలుసు…
కానీ డబ్బును ఎలా ఆలోచించాలి? ఎలా పెంచాలి? ఎలా నిలబెట్టుకోవాలి?ఈ ఎపిసోడ్లో ఒక పుస్తకం చెప్పే Wealth, Success & Life Lessons గురించి మనం మాట్లాడుకుందాం.
కొన్ని ఆలోచనలు మన బ్యాంక్ బ్యాలెన్స్‌ను మార్చకపోయినా…
మన ఆలోచనా విధానాన్ని మార్చగలవు.🎙️ Shhgupchup Telugu Podcast
📚 Books • Thoughts • Life • Conversationsఈ ఎపిసోడ్ మీకు నచ్చితే LIKE 👍 | SHARE ↗️ | SUBSCRIBE 🔔
మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ వీడియోను షేర్ చేయండి.
ఎందుకంటే… కొత్త ఆలోచన ఒకరి జీవితాన్నైనా మార్చొచ్చు.#Shhgupchup #TeluguPodcast #TeluguBooks #BookInsights #Wealth #Success #MoneyMindset #Telugu #VijayAppalla
Mon, 28 Sep 2026 - 13min - 156 - #168 AI వస్తోంది… Jobs పోతున్నాయా? లేక Work చేసే విధానమే మారుతోందా?
AI వస్తోంది… Jobs పోతున్నాయా?
Recession, Layoffs & The Future of Work
నీ Job Safe ఆ?
AI | Recession | Future of WorkAI మన జీవితాల్లోకి వచ్చేసింది. కానీ ఇది మన jobs ని తీసుకుపోతుందా? లేక మనం పని చేసే విధానాన్నే మార్చబోతుందా?
ఈ episodeలో AI, Recession & Future of Work గురించి simpleగా మాట్లాడుకుందాం.
🔹 AI వల్ల ఏ jobs ఎక్కువగా మారొచ్చు?
🔹 Companies ఎందుకు automation వైపు చూస్తున్నాయి?
🔹 Recession & layoffs మధ్య అసలు connection ఏంటి?
🔹 Freshers & young professionals పరిస్థితి ఎలా మారుతోంది?
🔹 AI తెలిసిన employeeకి వచ్చే advantage ఏంటి?
🔹 Work From Home vs Office — future ఎలా ఉండొచ్చు?
🔹 9-to-5 culture నిజంగా మారుతోందా?
🔹 Futureలో degree కంటే skills ముఖ్యమవుతాయా?
🔹 AI మనకు threatనా… లేక opportunityనా?Future గురించి భయపడటం కంటే… Futureకి prepare అవ్వడం ముఖ్యం.
🎙️ Shhgupchup Telugu Podcast
By Vijay Appalla
Episode #168మీ job గురించి మీకు ఏమైనా tension ఉందా?
AI వల్ల మీ industry ఎలా మారుతుందని అనుకుంటున్నారు?మీ thoughts commentsలో చెప్పండి.
#Shhgupchup #VijayAppalla #TeluguPodcast #TeluguPodcasts #AI #ArtificialIntelligence #AIJobs #FutureOfWork #Jobs #JobMarket #Recession #Layoffs #Career #CareerGrowth #FutureJobs #AICareer #WorkCulture #WorkFromHome #JobSearch #Freshers #Technology #FutureOfJobs #AIandJobs #TeluguContent #TeluguCreators #Podcast
Sun, 20 Sep 2026 - 20min - 155 - #167 నేను నిజంగా ఎవరు?” ఈ ప్రశ్నకి మన దగ్గర ఎంత స్పష్టమైన answer ఉంది?
How to Find Yourself book gurinchi chinna information
“నేను నిజంగా ఎవరు?”
ఆ ప్రశ్నకి వెంటనే answer రాకపోయినా పర్లేదు.
ఆ ప్రశ్న అడగడం మొదలుపెట్టడమే
మొదటి అడుగు.నేను Vijay Appalla.
ఇలాంటి booksలోని useful ideasని simple Teluguలో మీతో share చేస్తూ ఉంటాను.
మీరు మీ గురించి తెలుసుకునే journeyలో…
మీకు మీరు మంచి companyగా ఉండాలని కోరుకుంటున్నాను.#telugupodcast #telugu #podcast #howtofindyourself #telugubookreview #telugureview #books #bookscontent
Sat, 19 Sep 2026 - 13min - 154 - #166 Instagram Influencers - మనం చూస్తున్నది నిజమేనా?
ఎందుకు body, beauty, controversy లాంటి visual triggers social mediaలో అంత త్వరగా attention తీసుకుంటున్నాయి?
Attention is money. But attention is not the same as respect.
Social media మనకి ప్రపంచాన్ని చూపించింది...
కానీ అదే సమయంలో ప్రపంచం ముందు మనల్ని మనం ఎలా చూపించుకోవాలో కూడా నేర్పించింది.#telugupodcast #instagramcontroversy #telugu #teluguauthor #telugunews #teluguviral
Fri, 18 Sep 2026 - 30min - 153 - #165 ఎందుకు Indians మీద Hatred? #telugu #telugupodcast #Podcast #hatredonIndiansSat, 13 Jun 2026 - 17min
- 152 - #164 అన్నీ late అయిపోతున్నాయి ra… #TeluguPodcast #telugu #TeluguMotivationSun, 31 May 2026 - 08min
- 151 - #163 మనం నిజంగా happy గా ఉన్నామా… లేక busy గా ఉన్నామా? | Telugu Podcast | Telugu
మనందరం busy గా ఉన్నాం…
కానీ నిజంగా happy గా ఉన్నామా? 🤍ఈ episode లో ఇప్పటి generation ఎదుర్కొంటున్న silent struggles గురించి మాట్లాడుకున్నాం.
📱 Notifications మధ్యలో మనల్ని మనం మర్చిపోతున్నామా?
🙂 “I’m fine” అనే smile వెనక ఎంత stress దాగి ఉంది?
🌙 Night time loneliness ఎందుకు ఎక్కువైంది?
💭 Social media మన happiness ని slowly affect చేస్తుందా?Middle class emotions, youth pressure, comparisons, loneliness, fake happiness… ఇవన్నీ మన జీవితాల్లో ఎంత silent ga జరుగుతున్నాయో ఈ podcast లో heart touching గా discuss చేశాం.
కొన్ని మాటలు మీకు relate అవుతాయి…
కొన్ని quotes మీలోని నిజాలను తట్టిస్తాయి…
కొన్ని moments మీని మీరే ఆలోచించేలా చేస్తాయి.🎙️ Podcast: Shhgupchup Telugu Podcast
📌 Episode: “మనం నిజంగా happy గా ఉన్నామా… లేక busy గా ఉన్నామా?”మీ life లో ఎవరికైనా ఈ episode relate అవుతుందని అనిపిస్తే తప్పకుండా share చేయండి. ❤️
#Shhgupchup #TeluguPodcast #TeluguYouth #MiddleClassEmotions #Loneliness #BusyLife #MentalHealth #TeluguQuotes #LifeTalks #YouthPodcast #EmotionalPodcast
Wed, 27 May 2026 - 05min - 150 - #162 స్నేహం & జ్ఞాపకాలు | Telugu Podcast | Telugu
కొన్ని friendships ముగియవు…
కేవలం మాట్లాడే రోజులే తగ్గిపోతాయి. ❤️ఒకప్పుడు రోజూ నవ్వించిన వాళ్లు…
ఈరోజు memories రూపంలో మనతోనే ఉన్నారు.School benches నుంచి…
Engineering trips వరకు…
Late night calls నుంచి silent group chats వరకు…
ఈ episode ప్రతి middle class friendship journey కి అద్దం పడుతుంది.ఈరోజు episode — “స్నేహం & జ్ఞపకాలు” 🎙️
మీకు మీ వాళ్లను గుర్తు చేస్తుంది…
కొన్ని నవ్వులు తెప్పిస్తుంది…
కొన్ని కళ్లను తడిపేస్తుంది.ఎందుకంటే…
“మనుషులు దూరమవుతారు…
కానీ వాళ్లతో ఉన్న జ్ఞాపకాలు మాత్రం permanent address తీసుకుంటాయి.” ✨🎧 Listen now on
shhgupchup Telugu Podcast#Sneham #TeluguPodcast #Friendship #Memories #MiddleClassEmotions #Nostalgia #TeluguListeners #LifeTalks #EngineeringDays #AdultLife #EmotionalPodcast
Wed, 27 May 2026 - 09min - 149 - #161 ఎప్పుడు రిటైర్ అవ్వాలి? When to RetireFri, 13 Feb 2026 - 13min
- 148 - #160 రచయితను కాపాడండి | Review on Book Distributors and Reviewers in Telugu States | బుక్ రివ్యూయర్స్ మీద రివ్యూ | #telugubooks #telugupodcast #telugunovelsSun, 01 Feb 2026 - 25min
- 147 - #159 Latest Telugu Novels #TeluguNovels #Telugu #TeluguAuthorSun, 01 Feb 2026 - 08min
- 146 - #158 Book launch in IndiaSun, 28 Sep 2025 - 03min
- 145 - #157 : Latest Telugu Movies Disco #OG #lokah #Kingdom #coolie #War2Sun, 28 Sep 2025 - 19min
- 144 - #156 TFI KashtaluSun, 17 Aug 2025 - 36min
- 143 - #155 ప్రాణం ఖరీదుSat, 12 Jul 2025 - 08min
- 142 - Intro: Amalodbhavi lo Arjunudu - Telugu NovelSat, 28 Jun 2025 - 05min
- 141 - #154 Pedda Scam Idi: Must listen | వాట్సాప్‌లో స్టాక్ మార్కెట్ మోసాల గురించిSat, 28 Jun 2025 - 11min
- 140 - #153 భారతీయ విద్యా వ్యవస్థ | VIJAY APPALLASat, 03 May 2025 - 13min
- 139 - #152: రెండు ఆలోచనాత్మక కథలుSun, 27 Apr 2025 - 10min
- 138 - #151: జీవితం పెళుసుగా ఉంటుంది! Pahalgam Attack
ఈ దాడి మనకు జీవితం గురించి ఏమి నేర్పిస్తుంది? మన పాడ్‌కాస్ట్ ఎల్లప్పుడూ జీవితం యొక్క ఉద్దేశ్యం గురించి మాట్లాడుతుంది. ఈ దాడి మనలో ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది – జీవితం ఎంత సుందరమైనది, అదే సమయంలో ఎంత బలహీనమైనది. ఈ పర్యాటకులు కాశ్మీర్ యొక్క అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్లారు, కానీ వారి జీవితాలు ఒక్క క్షణంలో ముగిసిపోయాయి. ఇది మనకు ఒక గుణపాఠం – మనం ఉన్న ప్రతి క్షణాన్ని విలువైనదిగా గడపాలి. మన ప్రియమైన వారితో సమయం గడపాలి, ప్రేమను పంచాలి, ద్వేషాన్ని వదిలేయాలి.
ఈ రోజు, ఈ సంఘటన మనకు ఒక సందేశం ఇస్తుంది. జీవితం అనూహ్యం. మనం ఎప్పుడూ ద్వేషం, హింస వంటి ప్రతికూల భావాలకు దూరంగా ఉండాలి. బదులుగా, ప్రేమ, శాంతి, మరియు ఐక్యతను పెంపొందించుకోవాలి. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
Fri, 25 Apr 2025 - 20min - 137 - #150 జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? | What is the purpose of the Life?Thu, 24 Apr 2025 - 20min
- 136 - #149: Betting Apps - బెట్టింగ్ ఆడితే మీరు వెర్రి పప్ప - Listen this
బెట్టింగ్ యాప్స్ ఒక ఆటగా కనిపించవచ్చు, కానీ అవి మన జీవితాన్ని నాశనం చేయగలవు. సులభమైన డబ్బు ఆశ వదిలేసి, కష్టపడి, నిజాయితీగా జీవిద్దాం. మీ కలలు నిజం కావాలంటే, మీ స్వంత శక్తిని విశ్వసించండి, యాప్స్‌ను కాదు. #SayNoToBettingApps!
ఈ కథ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి, మరియు ఈ ఎపిసోడ్‌ను షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్లీ కలుద్దాం, బై బై!
Sat, 12 Apr 2025 - 18min - 135 - #148 Funny & Emotional People (ఆఖరి దాక వినండి! )
తెలుగు వాళ్లలో కొందరు అంటే నవ్వు తెప్పించే రకం, కొందరు కన్నీళ్లు తెప్పించే రకం—కానీ అసలైన గొప్పదనం ఏంటంటే, ఈ రెండూ కలిసిన వాళ్లు మన మధ్య ఉంటారు. ఒకడు ఉంటాడు, నీకు జోక్ చెప్పి నవ్విస్తాడు—'అరెరె, నీకు అర్థం కాలేదా? నీ బుర్ర బండెడ్కాయలా ఉంది!' అంటూ కడుపుబ్బా నవ్విస్తాడు. మరొకడు, ఆ నవ్వు మధ్యలోనే ఒక గాథ చెప్పి, 'నా జీవితం ఒక సినిమా కథలా ఉంది, కానీ హీరో నేనే కాదు' అని కళ్లలో నీళ్లు తెప్పిస్తాడు. ఇలాంటి వాళ్లు మన తెలుగు సంస్కృతిలో సహజం—ఒక్క క్షణంలో నవ్వూ, మరో క్షణంలో భావోద్వేగం కలిసి, మనల్ని మనుషులుగా మారుస్తారు
Sat, 05 Apr 2025 - 22min - 134 - #147 నిర్ణయము తీసుకోవడం!! Art of Decision Making!Sun, 16 Mar 2025 - 26min
- 133 - #146 Interview with Deepak Thiru about Lily SeriesSun, 16 Mar 2025 - 27min
- 132 - #145 మగాడు అంటే ఎవరు?Sun, 02 Mar 2025 - 42min
- 131 - #144 ఎమోషనల్ ఫూల్(FULL) - MUST LISTEN TILL THE ENDSat, 08 Feb 2025 - 33min
- 130 - #143 Whats Happening ???Sat, 08 Feb 2025 - 05min
- 129 - #142 D Anger - కోపం ఎందుకు శాపం ?Sat, 30 Nov 2024 - 19min
- 128 - #142 Recent Movies I watchedFri, 29 Nov 2024 - 12min
- 127 - #141 STORY - CAFE SUBHANALLAHWed, 20 Nov 2024 - 13min
- 126 - #140 FAILURE : ఓడిపోవడం ఎందుకు ముఖ్యంTue, 19 Nov 2024 - 18min
- 125 - #139 CRIME STORYSat, 16 Nov 2024 - 13min
- 124 - #138 Are you Happy? మీరు సంతోషంగా వున్నారా?Sat, 09 Nov 2024 - 16min
- 123 - #137 బాధిత మనస్తత్వం - Victim MentalitySat, 19 Oct 2024 - 21min
- 122 - #136 సోషల్ మీడియాలో భూతులు - Bhootulu on Social MediaFri, 11 Oct 2024 - 12min
- 121 - #135 Depression - Symptoms, Causes, Remedies and HelpFri, 20 Sep 2024 - 22min
- 120 - #134 [must listen] Books launch event journeyFri, 20 Sep 2024 - 10min
- 119 - #133 : India Trip - Expectations vs RealityFri, 20 Sep 2024 - 11min
- 118 - #132 Book Launch @ HYD - Ravindra Bharathi - Aug 11Thu, 04 Jul 2024 - 03min
- 117 - #131 KALKI - MAHABHARATHAThu, 04 Jul 2024 - 15min
- 116 - #130 Dreams: Why do we dreamThu, 28 Mar 2024 - 23min
- 115 - #129 THREE DEADLIEST PRISONSWed, 13 Mar 2024 - 20min
- 114 - #128 Branded Products - Is it really worth?Thu, 07 Mar 2024 - 28min
- 113 - #127 Salaar - Hanuman-GKaram-NSaamiRanga - FighterFri, 26 Jan 2024 - 19min
- 112 - #126 LEO is an ANIMALMon, 18 Dec 2023 - 16min
- 111 - #125 MusicTue, 12 Dec 2023 - 22min
- 110 - #124 Marriage - Sex - DivorceTue, 28 Nov 2023 - 26min
- 109 - #123 Q3 Movie UpdatesThu, 05 Oct 2023 - 18min
- 108 - #122 Mani RatnamThu, 28 Sep 2023 - 46min
- 107 - #121 Prichard Colon - Professional BoxerMon, 25 Sep 2023 - 09min
- 106 - #120 Family - What to expect from a FamilyMon, 14 Aug 2023 - 57min
- 105 - #119 Trading vs InvestmentFri, 28 Jul 2023 - 28min
- 104 - #118 Interview TipsWed, 28 Jun 2023 - 32min
- 103 - #117 Q2 movie updatesWed, 28 Jun 2023 - 30min
- 102 - #116 English in IT CultureTue, 02 May 2023 - 14min
- 101 - #115 IT Career: Promotions, Ratings and GoalsTue, 02 May 2023 - 26min
- 100 - #114 RGV - The Devil and The DemiGodThu, 27 Apr 2023 - 14min
- 99 - #113 IPL - Cricket BettingSun, 16 Apr 2023 - 04min
- 98 - #112 Last 90 days ContentTue, 04 Apr 2023 - 06min
- 97 - #111 SujathaTue, 04 Apr 2023 - 04min
- 96 - #110 TIPS - GratuityWed, 29 Mar 2023 - 07min
- 95 - #109 Social NormsFri, 24 Mar 2023 - 21min
- 94 - #108 Detective Alex - BlockbusterTue, 14 Mar 2023 - 28min
- 93 - #107 Next Episode + MoreMon, 13 Mar 2023 - 04min
- 92 - #106 Best TeacherSun, 26 Feb 2023 - 16min
- 91 - #105 SeethaWed, 08 Feb 2023 - 24min
- 90 - S9:E4 Stella - MaryThu, 12 Jan 2023 - 40min
- 89 - S9:E3 Next enti?Mon, 02 Jan 2023 - 29min
- 88 - S9:E2 Moodu YekaraaluThu, 08 Dec 2022 - 22min
- 87 - S9:E1 - The Death StalkerTue, 22 Nov 2022 - 22min
- 86 - ComeBackTue, 15 Nov 2022 - 25min
- 85 - BackLogs Review - DiscoFri, 28 Oct 2022 - 23min
- 76 - S7:E8 TholiPrema - Part 2Mon, 30 May 2022 - 23min
- 75 - S7:E7 TholiPrema - Part 1Sun, 29 May 2022 - 11min
- 73 - KGF (K G F) - PostmortemFri, 22 Apr 2022 - 49min
- 72 - RADHE SHYAM - Review
Discussed about Radhe Shyam. What is lacking and what is required for this film to score big was discussed briefly with my friend Kalyan and Prashanti Allu.
Tue, 05 Apr 2022 - 21min - 71 - R R R | RRR | key Points | Review | DiscoWed, 30 Mar 2022 - 31min
- 70 - Reasons behind RADHE SHYAM's failureWed, 23 Mar 2022 - 10min
- 69 - RRR - Preview - R R RThu, 17 Mar 2022 - 23min
- 68 - S7:E5 NOTOUT_FINALE - THE FINALSSun, 13 Mar 2022 - 10min
- 67 - DJ TILLU - DISCOWed, 09 Mar 2022 - 27min
- 66 - Bheemla Nayak - ReviewWed, 02 Mar 2022 - 38min
- 65 - S7:E4 - NotOut _ ConsequencesSat, 12 Feb 2022 - 15min
- 64 - NOTOUT | S7:E2 - OPENER| S7:E3 - HATTRICKSun, 23 Jan 2022 - 19min
- 63 - S7:E1 - 92*
Story of a cricketer and was guided by a senior cricketer at the right time. What is the twist in this tale? Listen and find out
Sun, 09 Jan 2022 - 13min - 62 - Candidly with VJ - Episode 3Sat, 01 Jan 2022 - 17min
- 61 - Candidly with VJ - DNA SplTue, 28 Dec 2021 - 10min
- 60 - Candidly With VJ - EP1Sat, 25 Dec 2021 - 16min
- 59 - S6:E11 - GunapaTumSat, 11 Dec 2021 - 02min
- 58 - S6:E10 - SahaayamSat, 11 Dec 2021 - 15min
- 57 - S6:E9 - Pitta KathaMon, 06 Dec 2021 - 06min
- 56 - S6:E8 - MAFIAMon, 29 Nov 2021 - 13min
- 53 - S6:E5 - PremaLekhaWed, 13 Oct 2021 - 15min
- 52 - S6:E4 - Dora, Dosa Mariyu DorasaaniSun, 03 Oct 2021 - 16min
- 51 - S6:E3 - "Prema" Entha "Madhu"ramSun, 19 Sep 2021 - 52min
- 50 - S6:E2 - HANGOVERFri, 10 Sep 2021 - 09min
- 49 - S6:E1 - BIGGBOSSSun, 05 Sep 2021 - 13min
- 48 - S5: ARJUN - s/o. Sujata Rao TrailerFri, 21 May 2021 - 03min
- 47 - S4:E10 Inti Number - 33BSun, 02 May 2021 - 14min
Podcasts ähnlich wie ShhGupChup Telugu Podcast
El Partidazo de COPE COPE
Herrera en COPE COPE
La Linterna COPE
Dante Gebel Live Dante Gebel
Es la Mañana de Federico esRadio
La noche de Cuesta esRadio
La Trinchera de Llamas esRadio
Hondelatte Raconte Europe 1
Affaires sensibles France Inter
LEGEND Guillaume Pley
El colegio invisible OndaCero
La Rosa de los Vientos OndaCero
Les grands dossiers de l'Histoire par Franck Ferrand Radio Classique
Espacio en blanco Radio Nacional
Enquêtes criminelles RTL
Entrez dans l'Histoire RTL
Le grand récit RTL
Les Grosses Têtes RTL
L'Heure Du Crime RTL
Parlons-nous RTL
El Larguero SER Podcast
SER Historia SER Podcast
Todo Concostrina SER Podcast
Un Libro Una Hora SER Podcast
