Filtrar por género

ShhGupChup Telugu Podcast

ShhGupChup Telugu Podcast

Vijay Appalla

Telugu stories are narrated in an interesting way by Vijay Appalla. Every story is unique. All stories are registered and copyright law is applicable. All pirates will be fined heavily. Vijay Appalla is the author of 5 Telugu novels, Arjun S/O.Sujata Rao, Detective Alex, Amalodbhavilo Arjunudu, Backlogs and DNA. Follow me on instagram for more content: www.instagram.com/shhgupchup For collaboration, please reach me at Gupchuppodcast@gmail.com

157 - #169 కోటీశ్వరుడు అవ్వడం ఎలా? Book Topic #Telugu #telugupodcast #howtobecomerich #vijayappalla
0:00 / 0:00
1x
  • 157 - #169 కోటీశ్వరుడు అవ్వడం ఎలా? Book Topic #Telugu #telugupodcast #howtobecomerich #vijayappalla

    కోటీశ్వరుడు అవ్వడం ఎలా? — డబ్బు సంపాదించడమేనా?

    డబ్బు సంపాదించడం అందరికీ తెలుసు…
    కానీ డబ్బును ఎలా ఆలోచించాలి? ఎలా పెంచాలి? ఎలా నిలబెట్టుకోవాలి?

    ఈ ఎపిసోడ్‌లో ఒక పుస్తకం చెప్పే Wealth, Success & Life Lessons గురించి మనం మాట్లాడుకుందాం.

    కొన్ని ఆలోచనలు మన బ్యాంక్ బ్యాలెన్స్‌ను మార్చకపోయినా…
    మన ఆలోచనా విధానాన్ని మార్చగలవు.

    🎙️ Shhgupchup Telugu Podcast
    📚 Books • Thoughts • Life • Conversations

    ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే LIKE 👍 | SHARE ↗️ | SUBSCRIBE 🔔

    మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ వీడియోను షేర్ చేయండి.
    ఎందుకంటే… కొత్త ఆలోచన ఒకరి జీవితాన్నైనా మార్చొచ్చు.

    #Shhgupchup #TeluguPodcast #TeluguBooks #BookInsights #Wealth #Success #MoneyMindset #Telugu #VijayAppalla

    Mon, 28 Sep 2026 - 13min
  • 156 - #168 AI వస్తోంది… Jobs పోతున్నాయా? లేక Work చేసే విధానమే మారుతోందా?

    AI వస్తోంది… Jobs పోతున్నాయా?

    Recession, Layoffs & The Future of Work

    నీ Job Safe ఆ?
    AI | Recession | Future of Work


    AI మన జీవితాల్లోకి వచ్చేసింది. కానీ ఇది మన jobs ని తీసుకుపోతుందా? లేక మనం పని చేసే విధానాన్నే మార్చబోతుందా?

    ఈ episodeలో AI, Recession & Future of Work గురించి simpleగా మాట్లాడుకుందాం.

    🔹 AI వల్ల ఏ jobs ఎక్కువగా మారొచ్చు?
    🔹 Companies ఎందుకు automation వైపు చూస్తున్నాయి?
    🔹 Recession & layoffs మధ్య అసలు connection ఏంటి?
    🔹 Freshers & young professionals పరిస్థితి ఎలా మారుతోంది?
    🔹 AI తెలిసిన employeeకి వచ్చే advantage ఏంటి?
    🔹 Work From Home vs Office — future ఎలా ఉండొచ్చు?
    🔹 9-to-5 culture నిజంగా మారుతోందా?
    🔹 Futureలో degree కంటే skills ముఖ్యమవుతాయా?
    🔹 AI మనకు threatనా… లేక opportunityనా?


    Future గురించి భయపడటం కంటే… Futureకి prepare అవ్వడం ముఖ్యం.

    🎙️ Shhgupchup Telugu Podcast
    By Vijay Appalla
    Episode #168

    మీ job గురించి మీకు ఏమైనా tension ఉందా?
    AI వల్ల మీ industry ఎలా మారుతుందని అనుకుంటున్నారు?

    మీ thoughts commentsలో చెప్పండి.

    #Shhgupchup #VijayAppalla #TeluguPodcast #TeluguPodcasts #AI #ArtificialIntelligence #AIJobs #FutureOfWork #Jobs #JobMarket #Recession #Layoffs #Career #CareerGrowth #FutureJobs #AICareer #WorkCulture #WorkFromHome #JobSearch #Freshers #Technology #FutureOfJobs #AIandJobs #TeluguContent #TeluguCreators #Podcast

    Sun, 20 Sep 2026 - 20min
  • 155 - #167 నేను నిజంగా ఎవరు?” ఈ ప్రశ్నకి మన దగ్గర ఎంత స్పష్టమైన answer ఉంది?

    How to Find Yourself book gurinchi chinna information


    “నేను నిజంగా ఎవరు?”

    ఆ ప్రశ్నకి వెంటనే answer రాకపోయినా పర్లేదు.

    ఆ ప్రశ్న అడగడం మొదలుపెట్టడమే
    మొదటి అడుగు.

    నేను Vijay Appalla.

    ఇలాంటి booksలోని useful ideasని simple Teluguలో మీతో share చేస్తూ ఉంటాను.

    మీరు మీ గురించి తెలుసుకునే journeyలో…
    మీకు మీరు మంచి companyగా ఉండాలని కోరుకుంటున్నాను.


    #telugupodcast #telugu #podcast #howtofindyourself #telugubookreview #telugureview #books #bookscontent

    Sat, 19 Sep 2026 - 13min
  • 154 - #166 Instagram Influencers - మనం చూస్తున్నది నిజమేనా?

    ఎందుకు body, beauty, controversy లాంటి visual triggers social mediaలో అంత త్వరగా attention తీసుకుంటున్నాయి?

    Attention is money. But attention is not the same as respect.

    Social media మనకి ప్రపంచాన్ని చూపించింది...
    కానీ అదే సమయంలో ప్రపంచం ముందు మనల్ని మనం ఎలా చూపించుకోవాలో కూడా నేర్పించింది.


    #telugupodcast #instagramcontroversy #telugu #teluguauthor #telugunews #teluguviral


    Fri, 18 Sep 2026 - 30min
  • 153 - #165 ఎందుకు Indians మీద Hatred? #telugu #telugupodcast #Podcast #hatredonIndians

    Passport మారితే మనిషి మారడు.

    కానీ...

    మనిషి ఎదిగితే ప్రపంచాన్ని చూసే విధానం మారాలి."

    "విదేశాల్లో జీవించడం అంటే...

    మన దేశాన్ని represent చేయడం కాదు.

    మన విలువలను represent చేయడం.


    by Vijay Appalla

    Sat, 13 Jun 2026 - 17min
Mostrar más episodios