Nach Genre filtern

తెలుగు నుడి - Telugu Nudi

తెలుగు నుడి - Telugu Nudi

Sri Bharadwaj

తెలుగులో కాసేపు మాట్లాడుకుందాం... ఈ శ్రవణ భాగాలు తెలుగు భాషపై ఉన్న మక్కువతో చేస్తున్న వ్యాపకం. ఇందులో ఎవ్వరి copyrights ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదు.. మనము చెప్పుకునే అంశాలలో ఏదైనా అర్ధంలో గానీ, భావం లో గానీ తప్పులు ఉన్నా , ఇతర సలహాలు,సూచనలు, ఫిర్యాదులను telugunudi.podcast@gmail.com కి పంపగలరు. - శ్రీ భరద్వాజ్

42 - తొలి తెలు'గు'రుతులు - రెండవ భాగం
0:00 / 0:00
1x
  • 42 - తొలి తెలు'గు'రుతులు - రెండవ భాగం


    తొలి తెలుగు'రుతులు - రెండవ భాగంలో , తెలుగు భాష మీద అభిమానం కలిగిన వారి చిన్నతనంలో భాషను నెర్పించిన ఉపాధ్యాయులు, ఙ్ఞాపకాలు, పాఠాలు వంటి విషయాలు వినవచ్చు, ఎంతో మంది గురుతులు తెలుసుకోవచ్చు..మీరు కూడా చెప్పాలి అనుకుంటే మమ్మల్ని క్రింది వేదికల ద్వారా సంప్రదించగలరు.. Speakers:

    R . V .Panduranga Sarma

    N Aparna

    Ashokvardhan Viswanatha

    Chalapathi Gopi

    Telegram : https://t.me/telugunudi Follow on X : Telugu Nudi Contact at telugunudi.podcast@gmail.com Credits: Music by

    https://www.youtube.com/watch?v=9vA4cLFxDL8

    Sat, 10 Feb 2024 - 22min
  • 41 - తొలి తెలు'గు'రుతులు - మొదటి భాగం

    తొలి తెలుగు'రుతులు - మొదటి భాగంలో , తెలుగు భాష మీద అభిమానం కలిగిన వారి చిన్నతనంలో భాషను నెర్పించిన ఉపాధ్యాయులు, ఙ్ఞాపకాలు, పాఠాలు వంటి విషయాలు వినవచ్చు, ఎంతో మంది గురుతులు తెలుసుకోవచ్చు..మీరు కూడా చెప్పాలి అనుకుంటే మమ్మల్ని క్రింది వేదికల ద్వారా సంప్రదించగలరు.. Telegram : https://t.me/telugunudi Follow on X : Telugu Nudi Contact at telugunudi.podcast@gmail.com Credits: Music by

    Thu, 04 Jan 2024 - 19min
  • 40 - డెందపు తోటలో మాటల పూలు

    ఈ భాగంలో కవుల డెందములో విరిసిన మాటల పూలు కవితా రూపములో వినవచ్చు. గురజాడ అప్పారావు - "దేశమును ప్రేమించుమన్నా" అడవి బాపిరాజు - "చెరువుమెట్లు" శ్రీశ్రీ - "శైశవ గీతం" ఆలిశెట్టి ప్రభాకర్ - "దృశ్యం" కనకాల రవికుమార్ - "ఓ మనిషీ", "చెట్టు దీక్ష" Follow for more updates on the below channels Telegram : ⁠https://t.me/telugunudi⁠ Instagram: ⁠https://www.instagram.com/telugunudi.podcast/⁠ Contact at ⁠telugunudi.podcast@gmail.com⁠ Music Credits: Spring Flowers by Keys of Moon | ⁠https://soundcloud.com/keysofmoon⁠ Music promoted by ⁠https://www.chosic.com/free-music/all/⁠ Creative Commons CC BY 4.0 ⁠https://creativecommons.org/licenses/by/4.0/⁠

    Thu, 20 Jul 2023 - 13min
  • 39 - తెలుగు వేదికలు

    ఈ భాగము ద్వారా తెలుగు భాషకు సంబంధించిన కొన్ని వేదికలు పరిచయం చేసుకుంటాము. కిరణ్ ప్రభ : https://www.youtube.com/@KoumudiKiranprabha శోభనాచల : https://www.youtube.com/@sobhanaachala తెలుగు ఘనత : https://instagram.com/telugughanata తెలుగు వీర లేవరా https://instagram.com/teluguveeralevaraa The Telugu Collective https://instagram.com/telugu_collective నిషిద్ధాక్షరి https://nishi.irusu.in/ Telugu Dictionary https://dsal.uchicago.edu/dictionaries/ Telugu Thesis: https://www.teluguthesis.com/ ధ్వని పాడ్కాస్ట్ https://play.google.com/store/apps/details?id=com.dhvani.podcast&pli=1 చదువు అనువర్తనం https://play.google.com/store/apps/details?id=com.iradigital.chaduvu ఇది కేవలం పరిచయం మాత్రమే..మీకు తెలిసిన మరిన్ని వేదికలు కూడా పంచుకోగలరు. Follow for more updates on below channels Telegram : https://t.me/telugunudi Instagram: https://www.instagram.com/telugunudi.podcast/ Contact at telugunudi.podcast@gmail.com Episode Music credits: Sunset Landscape by Keys of Moon | https://soundcloud.com/keysofmoon Music promoted by https://www.chosic.com/free-music/all/ Creative Commons CC BY 4.0 https://creativecommons.org/licenses/by/4.0/

    Tue, 18 Jul 2023 - 10min
  • 38 - తెలుగు వన్నెల రత్నాకరము

    తెలుగు వన్నెల రత్నాకరము ఈ భాగములో దాసరి లక్ష్మణస్వామి సంకలనం చేసిన "వర్ణన రత్నాకరము" నుండి కొన్ని పద్యాలు వినవచ్చు. వర్ణనాంశములు : ఆంధ్ర దేశము (ఒడయనంబి విలాసము - అజ్జరపు పేరయ లింగ కవి), కాయగూరలు (హంసవింశతి - శ్రీ అయ్యలరాజు నారాయణామాత్యులు), బాణసంచులు (నరసభూపాలరాజీయము - సోమశేఖర కవి) పుస్తకము వివరం : వర్ణన రత్నాకరము - పాఠక మిత్ర వ్యాఖ్య -పదకొండొవ సంపుటం Telegram : https://t.me/telugunudi Share your voice feedback on : Contact at telugunudi.podcast@gmail.com Music by lemonmusicstudio from Pixabay https://pixabay.com/music/solo-guitar-the-cradle-of-your-soul-15700/

    Sun, 16 Jul 2023 - 12min
Weitere Folgen anzeigen