Filtrar por gênero

Kids Stories in Telugu - Nanna Katha Cheppava

Kids Stories in Telugu - Nanna Katha Cheppava

Seetaram and Reyansh

Thank you for tuning in to Nanna Katha Cheppava( Telugu stories for Kids ) podcast by Seetaram & Reyansh. Join us on a delightful journey filled with bedtime stories that help ignite children's imagination and creativity. These tales have been curated from various sources, including the internet, newspapers, and magazines. We are truly grateful to the talented writers who have penned these stories, making this podcast possible. Wherever you listen to this podcast, kindly leave a review. Your feedback will provide us with the motivation we need to continue creating engaging content for you

884 - Magical Map
0:00 / 0:00
1x
  • 884 - Magical Map

    ఒక సండే మార్నింగ్... రిషి వాళ్ళ ఇంట్లో పాత వస్తువులతో ఆడుకుంటున్నాడు. అప్పుడే వాడికి నానమ్మ వాళ్ళ పాత రూమ్ లో ఒక షైనీ పేపర్ దొరికింది.

    మిగతా స్టోరీ వినండి..

    Thu, 09 Jul 2026 - 06min
  • 883 - Monster Valley - Episode 4

    హాయ్ చాంప్స్! వెల్కమ్ బ్యాక్ టు నాన్న కథ చెప్పవా? పాడ్‌కాస్ట్. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం ఏం విన్నాం? కేశవుడి భుజం పైన పడగ విప్పిన నల్లత్రాచు పాము గుర్తును బ్రహ్మదండి మాంత్రికుడు బయటపెట్టాడు కదా! మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఆ ఈవిల్ మాంత్రికుడికి ఎలాంటి ఎండ్ కార్డ్ పడబోతోంది? అసలు క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటో చూద్దాం, కీప్ యువర్ ఇయర్స్ ఓపెన్!


    Thu, 28 May 2026 - 10min
  • 882 - Monsters Valley -Episode 3

    హాయ్ చాంప్స్! వెల్కమ్ బ్యాక్ టు నాన్న కథ చెప్పవా? పాడ్‌కాస్ట్. లాస్ట్ ఎపిసోడ్‌లో క్రూరమైన బ్రహ్మపుర సేనానిని ఆ వింత జంతువు ఒంటి కొమ్ముతో పొడిచి ఎలా ఫినిష్ చేసిందో విన్నాం కదా! మరి ఆ తర్వాత ఏం జరిగింది? ప్రాణాలతో పారిపోయిన ఆ రెండో భటుడు సిటీకి వెళ్లి ఏం చెప్పాడు? మన కేశవుడు ఏమయ్యాడు? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ టుడేస్ ఎపిసోడ్!


    Mon, 25 May 2026 - 12min
  • 881 - Monsters Valley - Episode 2

    ఈ స్టోరీలోని మోరల్ ఏంటంటే... "Greed and Arrogance always lead to destruction." మనది కాని వస్తువు కోసం అత్యాశ పడి, పవర్ ఉందని ఇతరులను బెదిరిస్తే... చివరికి నాశనం తప్పదు.


    Sun, 24 May 2026 - 08min
  • 880 - Monsters Valley- episode1

    Keshav and the Magic Zebra Horse! 🦓✨

    ​

    హాయ్ చాంప్స్! వెల్కమ్ బ్యాక్ టు నాన్న కథ చెప్పవా? పాడ్‌కాస్ట్. ఈరోజు నుంచి మనం ఒక సూపర్ అడ్వెంచరస్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం! ఈ స్టోరీ పేరు "రాకాసి లోయ" (The Valley of Monsters). సో, గెట్ రెడీ ఫర్ ద రైడ్!


    Fri, 22 May 2026 - 07min
Mostrar mais episódios