Podcasts by Category
తెలుగు రచయితల ఆలోచనాధారలో మార్పులు తెచ్చి సాహిత్య ప్రవాహాన్ని గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాషకు మరల్చిన వ్యావహారిక భాషా పితామహుడు, అభినవ వాగమశాసనుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. 1919లో ‘తెలుగు’ అనే మాసపత్రికను స్థాపించి మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతికరంగాలలో పురోగతి సాధించాలంటే వాడుక భాషలో పాఠ్యగ్రంధాలుండాలని వ్యావహారిక భాషావాదాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. ప్రాచీన కావ్యాలను, వ్యాకరణాలను గౌరవిస్తూనే, భాషాభివృద్ధిని కొంతపుంతలు తొక్కించిన వ్యావహారిక భాషా కర్షకుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. వారి జన్మదినమైన ఆగష్టు 29వ తేదిని తెలుగు జాతి అంతా తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటోంది. ఈ తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని, తెలుగ భాష ఔనిత్యాన్ని చాటే కార్యక్రమాలను ఈ నెలలో ప్రతి గురువారం SBS తెలుగు భాషాభిమానులకు, తెలుగు శ్రోతలకు అందించనుంది.
- 12 - తేనెలూరు తెలుగు Ep6 : తెలుగు మాండలికాలు..యాసేదైనా భాష ఒక్కటే..
భాష ఒక్కటే అయిన ప్రతిభాషకు ప్రాంతాన్ని బట్టి యాసలు, కొన్ని పద గుంభనాలుంటాయి. నేటి తేనెలూరు తెలుగు సంచికలో తెలుగు భాషలోని వివిధ మాండలికాలు, యాసలు వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
#sbsaudiopodcast
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.Fri, 02 Oct 2026 - 08min - 11 - తేనెలూరు తెలుగు Ep5 : తెలుగు నిఘంటువులు
వేదాల కాలం నుంచే మనక నిఘంటువులుండేవి అంటే మీరు ఆశ్చర్యపోతారు. అవే నిరుక్తములు. మహర్షులు వేదాలలోని పదాలను ఏ అర్థంలో ఉపయోగించారో తెలుపుతు వివరణలిచ్చిన గ్రంధాలను నిరుక్తములు అంటారు.
#sbsaudiopodcast
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.Thu, 24 Sep 2026 - 07min - 10 - తేనెలూరు తెలుగు Ep4 : తెలుగు అక్షరమాల
తెలుగు అక్షరమాలలో అక్షరాలు ఎన్ని? ప్రశ్న చాలా చిన్నదే. కానీ జవాబే కష్టతరం. ఎందుకంటే, నేడు ఒక్కో పాఠ్య పుస్తకంలో ఒక్కోలాగా ఉంటుంది. దాంతో తెలుగులో అక్షరాలు ఎన్ని అంటే తడుముకునే పరిస్థితి.
#sbsaudiopodcast
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.Fri, 18 Sep 2026 - 09min - 9 - తేనెలూరు తెలుగు Ep3 : తెలుగు ధ్వని - లిపి
భాషకు ధ్వని ప్రధానమైతే, ధ్వనిని సూచించేది లిపి. ఒక భాషకు లిపి ఏర్పడటానికి కొని సంవత్సరాలు పడుతుంది. నేటికీ ప్రపంచంలో చాలా భాషలకి లిపి లేదు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.Fri, 11 Sep 2026 - 06min - 8 - తెలుగు భాషా దినోత్సవం EP6 : తెలుగు విజయం (రూపకం)
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.Sat, 29 Aug 2026 - 10min - 7 - తేనెలూరు తెలుగు Ep2 :తెలుగు భాషను సవరించిన గిడుగు రామమూర్తి..
భాష పరిణితి చెందుతున్నకొద్ది, అనేక మార్పులుకులోనుకావటం సహజం. తెలుగు భాషలో కూడా అనేక పరిణామాల తర్వాత గ్రాంధిక భాష, వ్యావహారిక భాష అనే రెండు బేధాలు ఏర్పడ్డాయి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.Fri, 28 Aug 2026 - 08min - 6 - తేనెలూరు తెలుగు Ep1 : తెలుగుభాష పుట్టుపూర్వోత్తరాలు..
సుందరమూ, సుమధురమూ అయిన మన తెలుగు భాష ఎప్పుడు పుట్టింది? ఎలా వృద్ధి చెందింది? భాషలోని సొగసులు, సొబగులేంటి? అన్నది తెలుసుకున్నప్పుడే మన ముందు తరాల వారికి సుసంపన్నమైన భాషను అందించగలుగుతాము. మాతృభాష అని మాట్లాడటమే కాని మన తెలుగు గురించి మనకు ఏం తెలుసు?
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.Fri, 14 Aug 2026 - 07min - 5 - తెలుగు భాషా దినోత్సవం EP5: తెలుగుబడి కదంబ కార్యక్రమం
గత నాలుగు వారాలుగా తెలుగు భాషా ఔనిత్యాన్ని, ప్రాశస్త్యాన్ని, భాషలోని సొగసుని, సొబగులని, సాహితీ పరిమళాలని తెలుసుకుంటూ వస్తున్నాం.
Thu, 29 Aug 2024 - 21min - 4 - తెలుగు భాషా దినోత్సవం EP4: ఏదో సామ్యం చెప్పినట్టు..
ఏ భాషకైనా తలమాణికాలు సామెతలు, జాతీయాలు. భాషకు సొబగులు అద్ది, భావ ప్రకటనకు దోహదపడేవే సామెతలు. సరళ సుందరమైన భాష, భావావేశం, లయ సామెతలకు పెట్టని అలంకారాలు. అక్షరజ్ఞానం ఉన్నవాడైన, లేనివాడైనా మాటల్లో చమత్కారాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఒలకబోస్తాడు. ఆ చమత్కారంలో ఆనందం, ఉపదేశం రెండూ ఇమిడి ఉంటాయి. ‘వాక్యం రసాత్మకమ్ కావ్య’ మయితే రసాత్మకమైన వాక్యమే సామెత.
Thu, 22 Aug 2024 - 12min - 3 - తెలుగు భాషా దినోత్సవం EP3: తెలుగు సాహిత్యంలో జాతీయత.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు...
సమాజంలోని మార్పులకు అనుగుణంగా కవులు స్పందించటం పరిపాటి. నాడు ఆంగ్లేయుల దాస్య శృంఖలాలు నుంచి విముక్తి పొందటానికి చేసిన పోరాటంలో అనేకమంది తెలుగువారు ప్రాణాలు అర్పించారు. తెలుగు కవులు కూడా తమ వంతుగా స్వాతంత్రోద్యమ భావనను రగిలించే రచనలు చేసి దేశ ప్రజలకు ప్రేరణ కలిగించారు.
Thu, 15 Aug 2024 - 16min - 2 - తెలుగు భాషా దినోత్సవం EP2: తెలుగు సాహిత్యానికి తలమానికం శతక సాహిత్యం
శాఖోపశాఖాలుగా విస్తరించిన తెలుగు సాహితీ విపణిలో శతకపద్య ప్రక్రియ ఒకటి. 12వ శతాబ్ధంలో మొదలైన శతక సాహిత్య పరిమళాలు నేటి ఆధునిక కాలంలో కూడా గుభాళిస్తున్నాయి.
Thu, 08 Aug 2024 - 14min - 1 - తెలుగు భాషా దినోత్సవం EP1: తెలుగు భాషా ప్రశస్తి
‘భాష’ అంటే భావాన్ని వ్యక్తం చేసేది. అలాంటి అమ్మభాషతో మనిషి బంధం ఉమ్మ నీటిలో ఉన్ననాటిది. అది మన పుట్టకతో మొదలవుతుంది. మనం గిట్టినా అనంత విశ్వంలో విహరిస్తూనే ఉంటుంది.
Wed, 31 Jul 2024 - 09min
Podcasts similar to తెలుగు భాషా దినోత్సవం
El Partidazo de COPE COPE
Herrera en COPE COPE
Dante Gebel Live Dante Gebel
Es la Mañana de Federico esRadio
La noche de Cuesta esRadio
La Trinchera de Llamas esRadio
Hondelatte Raconte Europe 1
Affaires sensibles France Inter
LEGEND Guillaume Pley
El colegio invisible OndaCero
La Rosa de los Vientos OndaCero
Les grands dossiers de l'Histoire par Franck Ferrand Radio Classique
Espacio en blanco Radio Nacional
Enquêtes criminelles RTL
Entrez dans l'Histoire RTL
Le grand récit RTL
Les Grosses Têtes RTL
L'Heure Du Crime RTL
Parlons-nous RTL
El Larguero SER Podcast
Nadie Sabe Nada SER Podcast
SER Historia SER Podcast
Todo Concostrina SER Podcast
Un Libro Una Hora SER Podcast
Other Society & Culture Podcasts
Conversations ABC Australia
Casefile True Crime Casefile Presents
The Diary Of A CEO with Steven Bartlett DOAC
Forensic Files HLN
Unravel ABC Australia
Ukraine: The Latest The Telegraph
Forbidden History Like A Shot Entertainment
Unexplained iHeartPodcasts
Stuff You Should Know iHeartPodcasts
Barangay Love Stories Barangay LS 97.1 Manila | GMA Network Inc.
Late Night Live — Full program podcast ABC Australia
Australia All Over ABC Australia
The Megyn Kelly Show SiriusXM
Life Uncut LiSTNR
TED Talks Daily TED
Mamamia Out Loud Mamamia Podcasts
The Michael Berry Show KTRH (KTRH-AM)
Papa Dudut Stories Papa Dudut | TAGM Marketing Solutions Inc.
2 Worlds Collide Podcast Sam Bamford
Legends of the Old West Black Barrel Media
