Podcasts by Category

TALRadio Telugu

TALRadio Telugu

Touch A Life Foundation

TALRadio Telugu Podcasts that provide your daily dose of inspiration with entertainment. welcome to our wonderland where you could find fairy tales, kindness deeds, passionate lives and everything else that‘s positive. LISTEN TO BELIEVE.

509 - అభ్యుదయం నుంచి ఆధ్యాత్మికం వరకు సాహిత్యంతో స్నేహం! | Dr. దేవులపల్లి పద్మజ | మన రచయితలు - 53
0:00 / 0:00
1x
  • 509 - అభ్యుదయం నుంచి ఆధ్యాత్మికం వరకు సాహిత్యంతో స్నేహం! | Dr. దేవులపల్లి పద్మజ | మన రచయితలు - 53

    ఓ చిన్న ప్రోత్సాహం, వ్యక్తి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతుంది? ఓ సూచన తన భవిష్యత్తును ఎలా మార్చేస్తుంది? సంస్కృతం రాజభాష మాత్రమే అన్న మాటలో నిజం ఎంత? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన జవాబు దొరికే సంభాషణ ఇది. రచయిత్రితో పాటుగా తెలుగు, సంస్కృత భాషల్లో ఉపాధ్యాయురాలైన దేవులపల్ల పద్మజగారితో ముఖాముఖిలో విందాం. భావ కవిత్వపు గొప్పదనం నుంచి ఓ మంచి రచనకు ఉండాల్సిన లక్షణం వరకు ఎన్నో ఆసక్తికరమైన కబుర్లు ఈనాటి మన రచయితలు పాడ్‌ కాస్టులో!


    Here is yet another interesting episode of Mana Rachayitalu introducing promising writers to the listeners. Devulapally Padmaja is a unique writer who has made her own mark in many fields of literature such as story, poetry and criticism. She is also a lecturer in Telugu and Sanskrit. Here is her valuable expertise and opinions on various aspects of literature.


    Host : K L Surya


    #TALRadioTelugu #manarachayitalu #devulapally #touchalife #talradio #talpodcasts

    Thu, 16 May 2024 - 22min
  • 508 - కుటుంబానికీ ఓ రాజ్యాంగం కావాలి, అందులో ఏముండాలో తెలుసా ! | International Family Day Special

    ఈ ప్రపంచంలో చాలా విజయవంతమైన వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. కార్పొరేట్‌ సంస్థలు, వ్యక్తులు నిర్వహించే వ్యాపారాల కంటే ఇవి లాభాలు సాధించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు. కానీ మధ్యలో ఏదో ఒక కలతతో అవి విచ్ఛిన్నం అవడం మనం చూస్తున్నాం. దాని వల్ల ఆ కుటుంబానికే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టమే. ఇలాంటి ఒడిదుడుకులను తట్టుకునే ఆయుధమే కుటుంబ రాజ్యాంగం. ఇవి వ్యాపార కుటుంబాలకే కాదు… ఉమ్మడి కుటుంబాలకు కూడా చాలా ఉపయోగం. ఇంతకీ ఏమిటీ Family constitution? అందులో ఏముంటాయి! మీరే వినండి.


    Many successful businesses in the world come from conglomerates. However, research says that these conglomerates tend to dissolve after few generations due to personal or professional disputes. Family constitution is an unique resource that shields conglomerates from all possible dangers and overcome all challenges. Here is all you should know about the family constitution.


    Host : K L Surya


    #TALRadioTelugu #familyconstitution #conglomerate #internationalfamilyday #touchalife #talradio #TALPodcast

    Wed, 15 May 2024 - 05min
  • 507 - ప్రధాని ప్రశంసలు అందుకున్న యూత్ క్లబ్ - బెజ్జిపురం అధ్యక్షులు శ్రీ మేడూరి ప్రసాదరావు part - 2 | స్ఫూర్తి కిరణాలు

    బెజ్జిపురం యూత్ క్లబ్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు ప్రసాదరావుగారితో జరుగుతున్న సంభాషణలోని రెండవ భాగమిది. ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అభినందించినట్టు… ఈ సంస్థ ఉపాధి కల్పనను ఎలా సాధిస్తోంది? నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇంకా సమాజం నుంచి ఎలాంటి సహకారాన్ని కోరుకుంటున్నారు? లాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆలోచింపచేసే జవాబులు వినిపిస్తాయి. సామాన్యులకు కూడా సేవ చేయాలన్న స్ఫూర్తి రగిలిస్తాయి. మీరే వినండి!


    Here is the second part of our conversation with Prasada Rao, founder of Bejjipuram Youth Club. In this episode we are going to know how this organisation is being successful in creating livelihood along with skill development as mentioned by the Prime Minister Narendra Modi in his Man Ki Baat. Prasada Rao also shares some interesting experiences in his life dedicated to social services and his expectations from the society. This conversation is an inspiration for every person to serve the society in any possible form.



    Host : K L Surya

    #TALRadioTelugu #SpoorthiKiranalu #BejjipuramYouthClub #YCBIndia #touchalife #talradio #TALPodcast

    Mon, 13 May 2024 - 17min
  • 506 - మన విధి మన చేతుల్లోనే.. | ఓ మంచి మాట - 10

    మనం మన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాం. ఈ జీవన క్రమంలో పక్కవాళ్ల నుండి మనకు వచ్చే సపోర్ట్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. కానీ మన జీవితం అనేది ఎక్కువ శాతం మనమీదే ఆధారపడి ఉంటుంది. మన అలవాట్లను బట్టి కూడా ఉంటుంది. ఏదైనా జీవితంలో గొప్పగా సాధించాలంటే దానికి చిన్న చిన్న మంచి అలవాట్లను భాగస్వామ్యం చేసుకోవాలని.. మన రొటీన్ లైఫ్ లో వాటిని భాగం చేసుకోవాలని అంటున్నారు నిపుణులు. అంతేకాదు మనం రోజూ వాడే పదాలలో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందని.. అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని అంటున్నారు. మరి ఆ పదాలు ఏంటి.. వాటిని మనం మన లైఫ్ లో ఎలా ఉపయోగించాలి.. మన డెస్టీనీని మనమే ఎలా క్రియేట్ చేసుకోవాలి.. ఎలా పురోగతి చెందాలి అనేది తెలియాలంటే ఈ ఈ పోడ్కాస్ట్ వినండి.


    In this podcast, listeners delve into the transformative power of positive words in shaping destiny. Through insightful narration, the host elucidates the resonant frequencies of affirmations and their profound impact on personal growth. Strategies for harnessing these vibrations to manifest one's destiny are illuminated, offering a roadmap to fulfillment.


    Host : Bharathi


    #TALRadioTelugu #OManchiMata #Destiny #DestinyInOurHands #Bharathi #PositiveTalk #TouchALife #TALRadio #TALPodcast

    Fri, 10 May 2024 - 07min
  • 505 - సస్టైనబుల్ ఈటింగ్ అంటే ? | Know Your Plate - 37

    సస్టైనబుల్ ఈటింగ్ - ఈ పదం ఈమధ్యకాలంలో చాలానే వింటున్నాము. ప్రకృతిలో వస్తున్న విపరీత మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రమాదకరమైన పరిస్థితుల వల్ల, మన ఆహార పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆ దిశగా సాగే ఈ సంభాషణ మా శ్రోతలందరికి ఒక చక్కటి అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాం. తప్పకుండ వినండి మీ TALRadio లో!


    Asritha Vissapragada, a nutritionist, advocates for sustainable eating, promoting practices that support both personal health and environmental well-being. Her approach emphasizes consuming locally sourced, seasonal foods, reducing food waste, and choosing plant-based options whenever possible to minimize ecological impact while nourishing the body effectively.


    Host: Jayaree

    Expert: Asritha Vissapragada



    Nutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com


    #TALRadioTelugu #KnowYourPlate #SustainableEating #Nutrition #TouchALife #TALRadio #TALPodcast

    Fri, 10 May 2024 - 25min
Show More Episodes